Congratulations BARACK OBAMA…..
“Hearty congratulation”, CHANGE made a mark in the history to make a CHANGE.
The world experienced the waves of Obama, now a reality to accept the CHANGE as a reality.
The markets fell as they touched 3280 in the futures and fell a crumbling tower to settle at day’s low at2971, closed at 2995. The resistance can be used as an opportunity to build longs at lower levels from Nifty touching 2680-2630 level and bouncing back with a vigour. To satisfy the above condition, the RIL shall not trade below 1080-75 level. The sudden shut down of plants made the markets to feel the heat of recession impact that affected most, especially the India’s top Cap company.
The US markets are also trading lower to accept the more tax plans by the new Prez. The local issues will become clear in next one week, until then just trade or keep fingers crossed keep guessing.
In my earlier post titled as Looming uncertainties……Incase we could rally up to 3280 then the chances are there to see more short covering but the chances are remote to view this favourable situation. The down side protection is more important than the concern for upward rally at this critical juncture. As expected yesterday, Nifty got resistance at 3035 level but in the last ½ hour it could cross the resistance to touch 3065 level and ONGC crossed the resistance at 710 to touch 716 levels. The Nifty shall not breach the 2680 level and the RIL shall not go below 1230 level.
2 comments:
స్టాన్‌ఫోర్డ్ భామా కలాపం : క్రికెటర్లకు షాక్
గురువారం, 30 అక్టోబర్ 2008( 20:44 IST )
వెస్టీండీస్‌లో ట్వంటీ20 సూపర్ సిరీస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న టెక్సాస్ కోటీశ్వరుడు అలెన్ స్టాన్‌ఫోర్డ్ సాగించిన భామా కలాపం ఇంగ్లాండ్ క్రికెటర్లకు షాకిచ్చింది. స్టాన్‌ఫోర్డ్ భామా కలాపం సాగిస్తే ఇంగ్లాండ్ క్రికెటర్లకు కోపమెందుకు అని అందరికీ డౌట్ రావచ్చు. అసలు స్టాన్‌ఫోర్డ్ సాగించిన భామాకలాపంలోని భామలు మరెవరో కాదు ఇంగ్లాండ్ క్రికెటర్ల ఇష్ట సఖులు మరి.
అసలు విషయం ఏంటంటే... మిడిల్‌సెక్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా టోర్నీ నిర్వహాకుడైన స్టాన్‌ఫోర్డ్ ఇంగ్లాండ్ క్రికెటర్ల భార్యలు, ప్రియురాళ్లు కూర్చున్న గాలరీలోకి వచ్చాడు. గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ తిలకిస్తున్న ఇంగ్లాండ్ క్రికెటర్ల భార్యలు, ప్రియురాళ్లతో మాటలు కలిపిన స్టాన్‌ఫోర్డ్ కొంత సేపటికే వారితో అతి చనువుగా ప్రవర్తించడం ప్రారంభించాడు.
ఇలా స్టాన్‌ఫోర్డ్ చూపించిన అతి చనువు ఎంతవరకు వెళ్లిందంటే ఇంగ్లాండ్ వికెట్ కీపర్ మాట్ ప్రయర్ భార్యను ఒళ్లో కూర్చోబెట్టుకుని, కెవిన్ పీటర్సన్ భార్య, ఆలిస్టర్ కుక్ ప్రియురాలి భుజాలపై చేతుల వేసి మరీ మ్యాచ్ తిలకించసాగాడు. ఇలా ఇంగ్లాండ్ క్రికెటర్ల భార్యలు, ప్రియురాళ్లతో స్టాన్‌ఫర్ట్ సాగిస్తున్న అతి చనువు దృశ్యాలు స్టేడియంలోని డిజటల్ స్క్రీన్‌లపై ప్రసారం కాసాగాయి.
ఈ దృశ్యాలు చూసిన మైదానంలోని ఇంగ్లాండ్ క్రికెటర్లకు మతిపోయినంతపనైంది. అదేసమయంలో తాను ప్రవర్తిస్తున్న తీరు ఇంగ్లాండ్ క్రికెటర్లుకు కోపం తెప్పించిందన్న విషయం తెల్సుకున్న స్టాన్‌ఫోర్డ్ కాస్త జాగ్రాత్తపడ్డాడు. ఇంగ్లాండ్ క్రికెటర్ల భార్యలకు, ప్రియురాళ్లకు కాస్త దూరం జరిగిన ఆయన మ్యాచ్ అనంతరం క్రికెటర్లకు క్షమాపణ చెప్పాడు.
దీంతో ఈ విషయం సద్దు మణిగినట్టు మ్యాచ్ నిర్వహాకులు ప్రకటించారు. అయితే ఈ విషయంపై ఇంగ్లాండ్ క్రికెటర్ల చెలరేగిన ఆందోళన మాత్రం ఇంకా తప్పలేదని సమాచారం. ఎందుకంటే స్టాన్‌ఫర్డ్ తన ఒళ్లో కూర్చోబెట్టుకున్న కీపర్ మాట్ ప్రయర్ భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉందట. ఓ పెద్ద మనిషిగా ఉండి క్రికెటర్ల భార్యలతో ఇలానా ప్రవర్తించేది అంటూ ఇంగ్లాండ్ క్రికెటర్లు స్టాన్‌ఫర్డ్‌పై తిట్ల వర్షం కురిపిస్తున్నారట.
Posted on November 4, 2008 | Category: Sports
American multi-billionaire Sir Allen Stanford has issued an apology to skipper Kevin Pietersen and his team, after he made one of the WAGs sit on his lap.
Stanford was enjoying their company so much that he had Emily Prior, wife of England wicketkeeper Matt, sit on his knee during their game with Middlesex on October 26.
Though it was just harmless fun, the England players did not quite like it, and Stanford ended up issuing an apology.
“When they showed Mr Stanford on the big screen with the girls there were a few gobsmacked faces,” the Sun quoted teammate Stuart Broad as saying.
“I think Matt had a bit of a shocked look on his face - especially as his wife’s pregnant as well,” he added.
Stanford is the Chairman of the privately owned Stanford Financial Group of companies and he is also the guy who is putting up a 20million dollar winner-takes-all jackpot for the match on November 1. (ANI)
Post a Comment